నీ తోడులో పెరిగె వేడిమి,నీ తాకిడిలో ప్రపంచాన్ని మరిచి నీలో సగమై పోయి.. నయానలు చూసే చిత్రాలు,నీ నా శరీరాలు చేసే ఆత్రుతలు... అల్లరులన్ని అణువు దూరంలో జరుగుతుంటే, వుక్కపోతలో ఊపిరిపోసీ,నీ ప్రేమని ఊయలలా కట్టి, నాకు జోలపాడే నీ ఎదపై,నీ వదులు పెదవుల మధ్య వరుసై నిలిచా నిన్నటి రాత్రి..🙈 ©Reddy awesome #love,#Couple,#romance,#hot,#femalefelts