Nojoto: Largest Storytelling Platform

కలానికి గలం తొక్కిన కథ... మండుటెండల.. మసక బారిన బ

కలానికి గలం తొక్కిన కథ...

మండుటెండల..
మసక బారిన బతుకై..
రంగులెరుగని గొంగళిపురుగామే..
నడక నేర్వని పిల్లకి,
పడుచుతనమెట్లచ్చేనో..
కడపదాటని మనిషికి..
కన్నీటి సోకమెందుకో..
బరువనిపించిన మనిషికి..
బాధ్యతల కుంపటి...!
రెక్కలిరిగినా డొంక..
అతుకేదెప్పుడో..?
ఆమె బతుకు సాగెదెప్పుడో..

©reddy awesome #adishakti,#women,#marriage
కలానికి గలం తొక్కిన కథ...

మండుటెండల..
మసక బారిన బతుకై..
రంగులెరుగని గొంగళిపురుగామే..
నడక నేర్వని పిల్లకి,
పడుచుతనమెట్లచ్చేనో..
కడపదాటని మనిషికి..
కన్నీటి సోకమెందుకో..
బరువనిపించిన మనిషికి..
బాధ్యతల కుంపటి...!
రెక్కలిరిగినా డొంక..
అతుకేదెప్పుడో..?
ఆమె బతుకు సాగెదెప్పుడో..

©reddy awesome #adishakti,#women,#marriage