Nojoto: Largest Storytelling Platform

దేశమేదైనా ప్రదేశం ఏదైనా కవులు అందరిదీ ఒకే భాష అ

దేశమేదైనా ప్రదేశం ఏదైనా 
కవులు అందరిదీ ఒకే భాష
 అదే కవిత్వం 
కవులందరీ స్పందన ఒకటే 
అదే కవిత్వం
కవులందరూ ఆశయం ఒక్కటే 
అదే మానవత్వం
 జెండాపై కపిరాజులా
 కవిత్వం అజెండా పై 
జైత్రయాత్ర చేస్తున్న
 కవిరాజులందరికీ 
 అంతర్జాతీయ కవితా దినోత్సవ శుభాకాంక్షలు💐 యువర్ కోట్ వనములో విచ్చుకున్న  "క"వనముల "వి"రుల పరిమళాలను విశ్వము అంచువరకు వ్యాపింపజేస్తాం.

అంతర్జాతీయ కవితాదినోత్సవం నా మిత్రులు అందరికీ 🌹🌹💐
#కవిత్వం౧  #collab #yqkavi #telugu #teluguquotes  #YourQuoteAndMine
Collaborating with YourQuote Kavi

యువర్ కోట్ వనములో విచ్చుకున్న "క"వనముల "వి"రుల పరిమళాలను విశ్వము అంచువరకు వ్యాపింపజేస్తాం. అంతర్జాతీయ కవితాదినోత్సవం నా మిత్రులు అందరికీ 🌹🌹💐 #కవిత్వం౧ #Collab #yqkavi #Telugu #teluguquotes #YourQuoteAndMine Collaborating with YourQuote Kavi