#5LinePoetry నిరాశ నిస్పృహల మధ్య నీవెవరే చెలి.. గాలిలా నను తాకుతూ,ఊహలు పెంచి, ఊపిరి అనుకునే లోపే.., ఉరిలా నను మార్చావు🙃 రాకడ నీది కాదని ఎరుగక,ఆశలు పెంచే అలల అలజడి, తాకిడిలో తన్మయిస్తూ, మయమరచే నీ జ్ఞాపకాల సంతకాలు, అక్షరాల అల్లికలతో, చినిగే చిత్తు కాగితాల మధ్య, నిన్ను దాచుతూ ఒంటరినైపోతున్నా..😔 కనబడకుండా దాచే నా కన్నీరు నీకై నా ప్రేమకి వీడ్కోలు... ©Reddy awesome #5LinePoetry,#send off,#love,#reject