దొరగారి దోబూచులాటకు ఈ విరహవేదనేల.., సరసాల సుకుమారుని స్పర్శలీల యేల... ఊహలకు ఊపిరిపోయ నీవు రారదా..? కలిసిపోదాం అంటుంది పిలగా నా కన్నె వయస్సు ఇక వరించవా నన్ను నా నెలవన్నెకాడ.. ముడిపడిపోయేన నా ముక్కుపుడకకి,నీ అందాల జువిచొక్క..! కాటుక చూపులను,వర్ణించ నువ్వు రావేల.. ఊహలు పేర్చిన ఊయల..కనువిందులే కదా మరీ కౌగిలింతకి కాసులపేరు అడ్డుచ్చేనా,ముద్దులకి ముక్కుపుడకనా..? నీ జతలో ఏ వేళ ఎంతైనా, జతకలుపు తనువులకు జాగురత తెలుపనా! కవ్వించె నా సామి కనువిందులే ఇక మరీ! కలిసిపోదాం సరాసరి..🙈 ©Reddy awesome #pyaar,#love,#femalefelts,#Couplegoal