సీతారామం ఓ అద్భుత ప్రేమ కావ్యం మనసును దోచే దృశ్యరూపం స్వచ్ఛమైన ప్రేమకు చిహ్నం ఓ సైనికుని త్యాగం కులమతాలకు అతీతం ఎల్లలు దాటిన మానవత్వం కన్నీటితో ఇది సమాప్తం #సీత #రామ #సినిమా #yqkavi #తెలుగుకవి