Nojoto: Largest Storytelling Platform

అందుకునేలోపే ఎగిరిపోయే కాగితపు విమానాల్లాంటి ఆశలు

అందుకునేలోపే ఎగిరిపోయే కాగితపు విమానాల్లాంటి ఆశలు నావి...!
నేనేవరిని నిన్ను పట్టుకు ఆగిపోమని చెప్పడానికి..!

©Reddy Awesome 
  #udaan,#findingyou,#Achieveit