Nojoto: Largest Storytelling Platform

చిరుజల్లు కురియగా మురిసెను నా మనసు సు౦దరి సొగసు వి

చిరుజల్లు కురియగా మురిసెను నా మనసు
సు౦దరి సొగసు విచ్చుకునె కా౦చగ నేనా వలపు
పులకి౦త తరిమెనట తమకపు తపనను.. నే తాళలేనులే
లేలేత లలన లావణ్య౦ లాగి౦ది నను నాకే తెలుపక
 #అంత్యాక్షరి #చిరుజల్లు #నాఛాలెంజ్ #yqbaba #yqkavi #teluguvelugu #telugu #sltelgu

#అంత్యాక్షరి #చిరుజల్లు #నాఛాలెంజ్ #yqbaba #yqkavi #teluguvelugu #Telugu #sltelgu