Nojoto: Largest Storytelling Platform

Best sltelgu Shayari, Status, Quotes, Stories

Find the Best sltelgu Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about slt 4g coverage map, slt-40ef03,

  • 1 Followers
  • 4 Stories

srilatha lion

Srikanth Vaddi thanks for the poke andi... #అత్యవసరం #yqbaba #yqkavi #teluguvelugu #Telugu #sltelgu #lovequotesbysrilathalion

read more
అవసరాన్ని అత్యవసరానికి మరలకుండా 
ప్రయత్నం గావించి జయించిననాడు 
నిన్ను నువ్వు అదుపుచేసుకునే
తత్వం అలవడుతుంది  Srikanth Vaddi thanks for the poke andi...
#అత్యవసరం #yqbaba #yqkavi #teluguvelugu #telugu #sltelgu #lovequotesbysrilathalion

srilatha lion

#మాటలు #నానోలు #yqbaba #yqkavi #teluguvelugu #sltelgu #lovequotesbysrilathalion

read more
చేతల్ని 
మించి 
బాధపెట్టేవి
మాటలే #మాటలు #నానోలు #yqbaba #yqkavi #teluguvelugu #sltelgu #lovequotesbysrilathalion

srilatha lion

ఎన్ని ప్రత్యామ్నాయాలతో సావాసం చేసినా విదిలించుకుంటుంది వెర్రి మది ఉపిరి సలపలేక... ఊపిరి ప్రశ్నార్ధకమైనను నీ ఉనికే ఉత్తమమనే ఉవిద.. #ప్రత్యామ్నాయం #yqbaba #yqkavi #teluguvelugu #Telugu #sltelgu #lovequotesbysrilathalion

read more
ప్రత్యామ్నాయాలెన్నున్నా 
చివరి మజిలీ నీ తలపే
 ఎన్ని ప్రత్యామ్నాయాలతో సావాసం చేసినా విదిలించుకుంటుంది వెర్రి మది ఉపిరి సలపలేక...

ఊపిరి ప్రశ్నార్ధకమైనను  
నీ ఉనికే ఉత్తమమనే ఉవిద..

#ప్రత్యామ్నాయం #yqbaba #yqkavi #teluguvelugu #telugu #sltelgu #lovequotesbysrilathalion

srilatha lion

#అంత్యాక్షరి #చిరుజల్లు #నాఛాలెంజ్ #yqbaba #yqkavi #teluguvelugu #Telugu #sltelgu

read more
చిరుజల్లు కురియగా మురిసెను నా మనసు
సు౦దరి సొగసు విచ్చుకునె కా౦చగ నేనా వలపు
పులకి౦త తరిమెనట తమకపు తపనను.. నే తాళలేనులే
లేలేత లలన లావణ్య౦ లాగి౦ది నను నాకే తెలుపక
 #అంత్యాక్షరి #చిరుజల్లు #నాఛాలెంజ్ #yqbaba #yqkavi #teluguvelugu #telugu #sltelgu


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile