Nojoto: Largest Storytelling Platform

ప్రతీరోజు ఒకేలా గడవదు.. ప్రతీక్షణం ఒకేలా వుండదు..

ప్రతీరోజు ఒకేలా గడవదు..
ప్రతీక్షణం ఒకేలా వుండదు..
ఆకలి మెలికల,తీరని దాహం..
చీకటి రాత్రులు,చిలికిన కన్నీళ్లు..
కోన్ని ఆటుపోట్లు, 
ఇక్కోన్ని అనుభవాలు..
నెట్టుకోచ్చె క్షణం! నేర్పిస్తుంది!

"జీవితం" అంటే..

©reddy awesome #SunSet,#ఓమధ్యతరగతిజీవితం
ప్రతీరోజు ఒకేలా గడవదు..
ప్రతీక్షణం ఒకేలా వుండదు..
ఆకలి మెలికల,తీరని దాహం..
చీకటి రాత్రులు,చిలికిన కన్నీళ్లు..
కోన్ని ఆటుపోట్లు, 
ఇక్కోన్ని అనుభవాలు..
నెట్టుకోచ్చె క్షణం! నేర్పిస్తుంది!

"జీవితం" అంటే..

©reddy awesome #SunSet,#ఓమధ్యతరగతిజీవితం