Nojoto: Largest Storytelling Platform

చెరగనిది , చెదరనిది విడువనిది , విడనాడనిది కదలనిద

చెరగనిది , చెదరనిది 
విడువనిది , విడనాడనిది
కదలనిది , కలకాలం నీ తోడుగా ఉండేది
నటన కాదది , నీ నీడగా నీతో నిలిచేది
బ్రమ కాదని,  నీకు బతుకునిచినది
బాధ కాదది,  నీ బాధ్యత తెలిపేది
నీకు లోకాన్ని, నిన్ను లోకానికి చూపేది

అమ్మ మాత్రమే సోదర........
అమ్మని ప్రేమించనోడు 
అమ్మ లాంటి ఈ దేశాన్నేం ఉద్దరిస్తాడు
 #అమ్మ
#teluguquotes 
#lovequotes
చెరగనిది , చెదరనిది 
విడువనిది , విడనాడనిది
కదలనిది , కలకాలం నీ తోడుగా ఉండేది
నటన కాదది , నీ నీడగా నీతో నిలిచేది
బ్రమ కాదని,  నీకు బతుకునిచినది
బాధ కాదది,  నీ బాధ్యత తెలిపేది
నీకు లోకాన్ని, నిన్ను లోకానికి చూపేది

అమ్మ మాత్రమే సోదర........
అమ్మని ప్రేమించనోడు 
అమ్మ లాంటి ఈ దేశాన్నేం ఉద్దరిస్తాడు
 #అమ్మ
#teluguquotes 
#lovequotes