Nojoto: Largest Storytelling Platform

క్షణాల్లో గొడవ పడతాం ఒకరిపై ఒకరు అరుచుకుంటాం తిరి

క్షణాల్లో గొడవ పడతాం
ఒకరిపై ఒకరు అరుచుకుంటాం 
తిరిగి కలిసిపోతాం 
నవ్వుతూ మాట్లాడుకుంటాం 
కష్టసుఖాలు పంచుకుంటాం 
ఒకరికొకరు ధైర్యాన్ని చెప్పుకుంటాం 
అన్నగా ఏం ఇవ్వలేకపోవచ్చు 
నువ్వు కోరింది కొనలేకపోవచ్చు  
అమితమైన ప్రేమను అందిస్తాను 
నా కడదాకా నిన్ను కంటికి రెప్పలా కాచుకుంటాను
నా ప్రియమైన సోదరికి జన్మదిన శుభాకాంక్షలు  #సోదరి #జన్మదినశుభాకాంక్షలు #yqkavi #తెలుగుకవి
క్షణాల్లో గొడవ పడతాం
ఒకరిపై ఒకరు అరుచుకుంటాం 
తిరిగి కలిసిపోతాం 
నవ్వుతూ మాట్లాడుకుంటాం 
కష్టసుఖాలు పంచుకుంటాం 
ఒకరికొకరు ధైర్యాన్ని చెప్పుకుంటాం 
అన్నగా ఏం ఇవ్వలేకపోవచ్చు 
నువ్వు కోరింది కొనలేకపోవచ్చు  
అమితమైన ప్రేమను అందిస్తాను 
నా కడదాకా నిన్ను కంటికి రెప్పలా కాచుకుంటాను
నా ప్రియమైన సోదరికి జన్మదిన శుభాకాంక్షలు  #సోదరి #జన్మదినశుభాకాంక్షలు #yqkavi #తెలుగుకవి

#సోదరి #జన్మదినశుభాకాంక్షలు #yqkavi #తెలుగుకవి