Nojoto: Largest Storytelling Platform

అక్షరాల అంతర్మధనం!!! దిక్కుతోచని స్థితిలో ఉంచింది

 అక్షరాల అంతర్మధనం!!!
దిక్కుతోచని స్థితిలో ఉంచింది!!!
భావాలకు పదాలు కూర్చలేక...
వాక్యం పూర్తి చెయ్యలేక...

©గోటేటి గుళికలు
  #Life #words #letters #solo_goteti