Nojoto: Largest Storytelling Platform

ఉగ్రదాడికి ఉసుగొలుపుతున్నారు మత చిచ్చులు రగుల్చుతు

ఉగ్రదాడికి ఉసుగొలుపుతున్నారు
మత చిచ్చులు రగుల్చుతున్నారు
ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు
మానవత్వాన్ని మంట కలుపుతున్నారు
రాజ్యం కోసమా రాచరికం కోసమా
అధికారం కోసమా ఆధిపత్యం కోసమా
ఈ దారుణల వెనుక ఉన్న దృష్టశక్తులు ఎవరు
ఈ దాడులకు అజ్యం పోస్తూన్నవారు ఎవరు నేడు జరుగుతున్న ఈ అల్లర్లకు ఈ అఘాయిత్యాలకు కారణాలు ఏంటో బాధ్యులు ఎవరో.. #yqkavi #teluguquotes #నేటిసమాజం #రాజకీయాలు