Nojoto: Largest Storytelling Platform

శిల్పి చెక్కిన శిలలోన దైవాన్ని చూస్తాము పళ్ళు ఇవ్వ

శిల్పి చెక్కిన శిలలోన దైవాన్ని చూస్తాము
పళ్ళు ఇవ్వనీ వృక్షం లో దైవాన్ని చూస్తాము
పంచభూతాలను దైవంతో కొలుస్తాము
విశ్వమంతా దైవం ఉందని నమ్ముతాము 
మనిషిలో దైవం ఉందని చెబుతాము
కానీ మనిషిని మనిషిగా చూడలేము 
మనకన్నా ముందు ఉంటే సహించలేము 
ప్రార్థన మందిరాలుకి వెళ్లి ప్రార్థన లు చేస్తాం
మెట్ల ముందు ఉన్న దీనులను మాత్రం వదిలేస్తాము ఇది మన మానవత్వం #దైవం #మానవత్వం #yqkavi అన్ని చోట్ల దైవం ఉందని నమ్ముతాము మానవునిలో ఉన్న విస్మరిస్తున్నాం

#దైవం #మానవత్వం #yqkavi అన్ని చోట్ల దైవం ఉందని నమ్ముతాము మానవునిలో ఉన్న విస్మరిస్తున్నాం