నా హద్దులు లేని స్వేచ్ఛ ప్రపంచానికై.... నయనం గీసిన చిత్రాలు, ధైర్యం చూపిన మార్గాలు, విడనాడిన నాలుగు గోడల సంకెళ్లు, ముఖ చిత్రాలై నా ముందు నిలుచునేమోమరీ! మునుపెన్నడులేని సంతోషం నా మోములో తాండవించునేమోమరీ! ....✍✍ ©Reddy awesome #womensday2021,#womenfreedom,#freedom,#womenism,#womenhappy,#freebird