Nojoto: Largest Storytelling Platform

గడిచే కొద్ది బరువైపొతున్నానేమో నాకు నేనే..! ఒంటరి

గడిచే కొద్ది బరువైపొతున్నానేమో నాకు నేనే..!

ఒంటరి పోరాటంలో
 ఓటమి నన్నెప్పుడు ఓడిస్తూనే వుంది

అల దాటలేక అలుపెరుగని పోరులో,
నాలా నన్నుంచే ప్రయత్నమది

©Reddy awesome #selfmotivate,#alone
గడిచే కొద్ది బరువైపొతున్నానేమో నాకు నేనే..!

ఒంటరి పోరాటంలో
 ఓటమి నన్నెప్పుడు ఓడిస్తూనే వుంది

అల దాటలేక అలుపెరుగని పోరులో,
నాలా నన్నుంచే ప్రయత్నమది

©Reddy awesome #selfmotivate,#alone