Nojoto: Largest Storytelling Platform

కొన్ని సమస్యలు ఎప్పుడు ఎటు తిరిగి ఎలా మలుపులు తిరు

కొన్ని సమస్యలు ఎప్పుడు ఎటు తిరిగి ఎలా మలుపులు తిరుగుతాయో,ఎవరికి చుట్టుకుంటాయో తెలియదు.అతి సాధారణ మనుకున్న సమస్య కాస్తా అతి జఠిలంగా మారిపోతుంది.చిలికి,చిలికి గాలివానలా మారుతుంది.!

©VADRA KRISHNA
  #peace