Nojoto: Largest Storytelling Platform

MALE THOUGHTS: తొలివలపుల వల విసురును నా తొలిచూపులు

MALE THOUGHTS:
తొలివలపుల వల విసురును నా తొలిచూపులు..
తట్టుకోలేక గుండె చేయును 
కొంటె అలజడుల మోతలు...
మత్తుకళ్ళతో సెగలు రేపేలా
చుర చూరా చూడనా...
నా నయనాలే నీకు గుచ్చే బాణాలై...
నా హృదయ వేగము చేయించును నీతో జాగారము...
FEMALE FELT's:
నీ చూపుల్లో చిక్కే చేప పిల్లనై..
నీ కౌగిలిలో  మెరిసి కొంటె దానినై..
నీలో అలజడి పుట్టించనా.. 
అణువంతైన అలికిడి చేయకుండా..
నీ వోరచూపుల మధ్య నలిగిపోనా?
నీ ఊహలు నాకోసమే అని తెలిసాక..,
నీ నయనాలే నాకు గుచ్చే బాణాలై...
నన్ను నన్నుగా నీలో కలిపేసుకో ఇక,
అర్పించుకోడానికి క్షణం కూడ ఆలోచించనేమో ఇక..!

©Reddy awesome #Couple,#latenights,#malethoughts,#femalefelts,#love,#romance
MALE THOUGHTS:
తొలివలపుల వల విసురును నా తొలిచూపులు..
తట్టుకోలేక గుండె చేయును 
కొంటె అలజడుల మోతలు...
మత్తుకళ్ళతో సెగలు రేపేలా
చుర చూరా చూడనా...
నా నయనాలే నీకు గుచ్చే బాణాలై...
నా హృదయ వేగము చేయించును నీతో జాగారము...
FEMALE FELT's:
నీ చూపుల్లో చిక్కే చేప పిల్లనై..
నీ కౌగిలిలో  మెరిసి కొంటె దానినై..
నీలో అలజడి పుట్టించనా.. 
అణువంతైన అలికిడి చేయకుండా..
నీ వోరచూపుల మధ్య నలిగిపోనా?
నీ ఊహలు నాకోసమే అని తెలిసాక..,
నీ నయనాలే నాకు గుచ్చే బాణాలై...
నన్ను నన్నుగా నీలో కలిపేసుకో ఇక,
అర్పించుకోడానికి క్షణం కూడ ఆలోచించనేమో ఇక..!

©Reddy awesome #Couple,#latenights,#malethoughts,#femalefelts,#love,#romance