ఏదైనా మాట్లాడితేనే సరైన సమాధానం దొరుకుతుంది తెలియని ఊహలు ఎన్ని కథలైనా అల్లుతాయి.. తప్పటడుగు వేయడానికి,వారి ప్రేమకు దూరం అవడానికి.. మనల్ని మనం మోసం చేసుకోవడమే.. దూరం మనతో చేయించే అసలైన నేరం!🙂 ©Reddy awesome #Morning,#donotleaveme,#missingyou,#hopefull