Nojoto: Largest Storytelling Platform

కదిలే శరీరం కందిపోతుందేమో అనుకుంటే కష్టపడి పని చేయ

కదిలే శరీరం కందిపోతుందేమో అనుకుంటే కష్టపడి పని చేయగలవా?కాయకష్టాలను ఓర్చి కార్యం సాధించి సఫలం చేసుకోవడానికి బదులు సదా భ్రమ ఆలోచనలతో మనస్సును అల్ల కల్లోలం చేసుకుంటూంటే నీవు ఏమి సాదించగలవు.?

©VADRA KRISHNA
  #Time