తల పొగరు చూపించకు తన జీవితాన్ని అపహాస్యం చేయకు నోటు ఉంది కదా అని మిడిసిపడకు నీ ధనము తోని వాడిని తుకమైయకు వాని ధర్మంబు ముందు నీ ధనము తుగకుండా పోవును శుభోదయం ఎవరినీ తక్కువ అంచనా చేసి చూడకు #తక్కువఅంచనాచేసి #collab #tqkavi #telugu #teluguquotes #YourQuoteAndMine Collaborating with YourQuote Kavi