ఆచారాలను తప్పుపడుతూ సాంప్రదాయాలపై వ్యంగ్యంగా మాట్లాడుతూ దేవతా విగ్రహాలను ధ్వంసంచేస్తూ పనికిమాలిన పంచాయతీలు పెడుతూ నాస్తికులమంటూ చెప్పుకు తిరుగుతూ లేనిపోని జ్వాలలను రగిలిస్తూ మతాల మధ్య చిచ్చు పెడుతూ మత కల్లోలాలను సృష్టిస్తూ మనుషుల్లో మానవత్వాన్ని చంపుతూ అన్నదమ్ముల లాంటివారిని విడదీస్తూ ఒకరిని ఒకరు చంపుకునేలా ప్రోత్సహిస్తూ ఆ శవాలపై మీరు పునాదులు వేస్తూ రాజ్యాన్ని నిర్మిస్తూ బ్రతుకుతున్నారు #ఆచారం #సాంప్రదాయం #yqkavi #తెలుగుకవి