అలక నీ నవ్వు,అలజడి నా నువ్వు సెలయేరు నీ మాట,అదే మన ప్రేమకి బాట కవ్వించే నా చెలి ఏమైయిందో ఈ క్షణం విడువలేక నను తాకి వెలిపోతావో, వినసొంపుగ నాకు వివరిస్తావో.. అలికిడి విని అక్కడే ఆగిపోతావో మరీ..! వేచి చూడడానికి వేకువైయింది, చూసానని చెప్పడానికి చీకటయ్యింది నా ఎదుట నిలిచిన నీ రూపం, నీ కళ్ళల్లో నాపై ప్రేమ కనబడిన నిమిషమది దూరమవలేని మన బంధానికి, దగ్గెరయ్యె నీ ప్రేమే నాకు చిరునామా😍🥰 ©Reddy awesome #ihaveyou,#foryou,#withyou,#loveyouforever