Nojoto: Largest Storytelling Platform

వ్యవస్థ మీద,మనుషుల మీద కోపం నిన్ను వ్యవస్థకు,మనుషు

వ్యవస్థ మీద,మనుషుల మీద కోపం
నిన్ను వ్యవస్థకు,మనుషులకు దూరం చేస్తుంది కొన్నిసార్లు కోపం కూడా మంచే చేస్తుంది 
కాకపోతే ఆ కోపం వ్యవస్థ మీద కాకుండా తమ మీద తమే పెంచుకుని తమనే గెలవాలి 
అపుడు వ్యవస్థను గెలిచినట్టే 
వ్యవస్థ మీద కోపం తీర్చుకున్నట్టే
వ్యవస్థ నోరు మూయించినట్టే 
కాని అపుడెందుకో వ్యవస్థని చూస్తే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది 
ఒక బాధ్యాతయుతమైన భావం కలుగుతుంది.
మనుషుల మీద ఒక సానుకూల దృక్పథం అలవడుతుంది.

కొన్నిసార్లు కోపం కూడా మంచే చేస్తుంది కాకపోతే ఆ కోపం వ్యవస్థ మీద కాకుండా తమ మీద తమే పెంచుకుని తమనే గెలవాలి అపుడు వ్యవస్థను గెలిచినట్టే వ్యవస్థ మీద కోపం తీర్చుకున్నట్టే వ్యవస్థ నోరు మూయించినట్టే కాని అపుడెందుకో వ్యవస్థని చూస్తే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఒక బాధ్యాతయుతమైన భావం కలుగుతుంది. మనుషుల మీద ఒక సానుకూల దృక్పథం అలవడుతుంది. #yqbaba #philosophy #Telugu #teluguvelugu #yqkavi #మనుషులు