Nojoto: Largest Storytelling Platform

Best మనుషులు Shayari, Status, Quotes, Stories

Find the Best మనుషులు Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about మనుషులు జంతువులు, మనుషులు మారాలి, మనుషులు ఆడే గేమ్స్, మనుషులు ఆడే గేమ్, మనుషులు కుక్కలు,

  • 2 Followers
  • 10 Stories
    PopularLatestVideo

Suryasamudra Sasura

#మనుషులు #మంచితనం #అందరిలో ఉంటుంది కానీ ? దాన్ని చూపించేది #కొందరు మాత్రమే #సూర్యసముద్రససుర. అందులో నేను ఉండాలని #కోరుకుంటున్నాను #కవిత్వం

read more
mute video

srilatha lion

#మనుషులు #బ్రతుకులు #మార్పు #Telugu #yqkavi #teluguvelugu #telugukavi

read more
బ్రతుకులు మారాలట...

మనుషులు మారాలిగా!  #మనుషులు #బ్రతుకులు #మార్పు #telugu #yqkavi #teluguvelugu #telugukavi

srilatha lion

#మనుషులు #వ్యక్తిత్వం #అవగాహన #Telugu #teluguvelugu #స్పష్టత

read more
మనుషుల మీద,మనుషుల వ్యక్తిత్వాల మీద సరైన అవగాహన,స్పష్టత వచ్చిన నాడు 
ఏ మనిషీ ఎవరి నుండీ ఏదీ ఆశించడు..

తెలిసీ ఆశించడమంటే ఐతే ప్రేమో లేక వెర్రో లేక  మూర్ఖత్వమో అయ్యుండాలి! #మనుషులు #వ్యక్తిత్వం #అవగాహన #telugu #teluguvelugu #స్పష్టత

srilatha lion

#మనుషులు #అవసరం‌#Telugu #teluguvelugu #ఉనికి

read more
అవసరాన్ని బట్టి మారిపోతుంది ఈ రోజుల్లో 
మనుషుల ఉనికి #మనుషులు #అవసరం‌#telugu #teluguvelugu #ఉనికి

srilatha lion

ఎందుకంటే ఆ అందం మన జీవితాలకెక్కడ అంటుకుంటుందో అనేమో...🖤... #జీవితం #అందం #సాంగత్యం #మనుషులు #Telugu #yqkavi #teluguvelugu

read more
కొన్ని సాంగత్యాలు చాలా అందమైనవి
ఎంతంటే ఆ సాంగత్యాల్లేని జీవితమంత అందవిహీనంగ,అంధకారంగ అనిపించేంత...

ఐనప్పటికీ అంతందమైన సాంగత్యాలు 
మనతో ఉండుట కల్లే... ఎందుకంటే ఆ అందం మన జీవితాలకెక్కడ అంటుకుంటుందో అనేమో...🖤...

#జీవితం #అందం #సాంగత్యం #మనుషులు #telugu #yqkavi #teluguvelugu

srilatha lion

#మరణం #మనుషులు #చులకన #Telugu

read more
మరణానికి మనుషులు చులకన 
పరిగెడితే వెంటాడుతుంది 
పట్టుకోమంటే పరిగెడుతుంది  #మరణం #మనుషులు #చులకన #telugu

srilatha lion

#మనుషులు #మనసులు #బొమ్మలు #సమయం #Telugu

read more
కదపకు
నీదగ్గర సమయం లేనపుడు 

కీ ఇస్తే పరిగెత్తే బొమ్మలు కావు
మనుషుల మనసులు... #మనుషులు #మనసులు #బొమ్మలు #సమయం #telugu

srilatha lion

#మనుషులు #ఒంటరితనం #ఎకిమీడ #తెలుగు #yqkavi #teluguvelugu

read more
మనుషులతో మాట్లాడకు ఒంటరైపోతవ్ 
ఒంటరితనంతో మాట్లాడు ‍ఎకిమీడైతవ్  #మనుషులు #ఒంటరితనం #ఎకిమీడ #తెలుగు #yqkavi #teluguvelugu

srilatha lion

కొన్నిసార్లు కోపం కూడా మంచే చేస్తుంది కాకపోతే ఆ కోపం వ్యవస్థ మీద కాకుండా తమ మీద తమే పెంచుకుని తమనే గెలవాలి అపుడు వ్యవస్థను గెలిచినట్టే వ్యవస్థ మీద కోపం తీర్చుకున్నట్టే వ్యవస్థ నోరు మూయించినట్టే కాని అపుడెందుకో వ్యవస్థని చూస్తే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఒక బాధ్యాతయుతమైన భావం కలుగుతుంది. మనుషుల మీద ఒక సానుకూల దృక్పథం అలవడుతుంది. #yqbaba #philosophy #Telugu #teluguvelugu #yqkavi #మనుషులు

read more
వ్యవస్థ మీద,మనుషుల మీద కోపం
నిన్ను వ్యవస్థకు,మనుషులకు దూరం చేస్తుంది కొన్నిసార్లు కోపం కూడా మంచే చేస్తుంది 
కాకపోతే ఆ కోపం వ్యవస్థ మీద కాకుండా తమ మీద తమే పెంచుకుని తమనే గెలవాలి 
అపుడు వ్యవస్థను గెలిచినట్టే 
వ్యవస్థ మీద కోపం తీర్చుకున్నట్టే
వ్యవస్థ నోరు మూయించినట్టే 
కాని అపుడెందుకో వ్యవస్థని చూస్తే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది 
ఒక బాధ్యాతయుతమైన భావం కలుగుతుంది.
మనుషుల మీద ఒక సానుకూల దృక్పథం అలవడుతుంది.

srilatha lion

Pic credits: Google #మదిగోడు #మనుషులు #yqbaba #yqkavi #teluguvelugu #sltelugu

read more
మది గోడు మనుషుల కన్నా 
గోడలకే బాగా తెలుసు Pic credits: Google 

#మదిగోడు #మనుషులు #yqbaba #yqkavi #teluguvelugu #sltelugu
loader
Home
Explore
Events
Notification
Profile