Nojoto: Largest Storytelling Platform

లోకం తీరు:- ~~~~~~~~~ ఎక్కడైతే మనం నలుగురం కూర్చొన

లోకం తీరు:-
~~~~~~~~~
ఎక్కడైతే మనం నలుగురం కూర్చొని
ఐదో వ్యక్తి గురించి తప్పుగా
మాట్లాడుతామో అక్కడ నుండి
మనం వెళ్లిపోయిన తరువాత
మిగిలిన ముగ్గురు కూడా మన
గురుంచి తప్పుగానే మాట్లాడుతారు..!

©VADRA KRISHNA #aaina
లోకం తీరు:-
~~~~~~~~~
ఎక్కడైతే మనం నలుగురం కూర్చొని
ఐదో వ్యక్తి గురించి తప్పుగా
మాట్లాడుతామో అక్కడ నుండి
మనం వెళ్లిపోయిన తరువాత
మిగిలిన ముగ్గురు కూడా మన
గురుంచి తప్పుగానే మాట్లాడుతారు..!

©VADRA KRISHNA #aaina