కరోనా మళ్ళీ వచ్చింది కఠినంగా మారుతూ కోరలు చాచి ముందుకు వచ్చింది కొత్త రూపంతో వచ్చింది కనికరం లేకుండా కాల యముడులా కాటు వేస్తుంది 3636 కవిత అంటే మొదటి మరియు మూడవ లైన్స్ లో మూడు పదాలు, రెండో మరియు మూడో వరసలో ఆరు పదాలు ఉండాలి. #3636కవిత #collab #yqkavi #telugu #YourQuoteAndMine Collaborating with YourQuote Kavi