ప్రత్యామ్నాయాలెన్నున్నా చివరి మజిలీ నీ తలపే ఎన్ని ప్రత్యామ్నాయాలతో సావాసం చేసినా విదిలించుకుంటుంది వెర్రి మది ఉపిరి సలపలేక... ఊపిరి ప్రశ్నార్ధకమైనను నీ ఉనికే ఉత్తమమనే ఉవిద.. #ప్రత్యామ్నాయం #yqbaba #yqkavi #teluguvelugu #telugu #sltelgu #lovequotesbysrilathalion