అనుకున్నది జరగదు కోరుకున్నది దొరకదు అవసరమైనది అందదు మనసు పడ్డది మిగలదు #జీవితం #yqkavi #telugukavi