తెల్లని కాగితంపై రంగుల మరకలు🖼 చిత్రీకరణ విచిత్రం! మాయలా మనస్సుని మెల్లమెల్లగా మళ్లీస్తోంది🤗 చిత్రీకరణకి నూతన కథలల్లుతుంది.🧐 చిత్రకారుడికి చిరు ఆశలని పుట్టిస్తోంది💥 ©Reddy awesome #WallTexture ,#paintingart,#drawings,#sketches