ఆకలితో ఉన్నవాడికి చేపను ఇవ్వవద్దు. చేపను పట్టడం నేర్పు.ఈరోజు మనం చేపను ఇస్తాము.రేపు వారికి ఎవరిస్తారు? అన్నం పెట్టి కడుపు నింపే బదులు జీవనోపాధికి పనికొచ్చే ఒక వృత్తి ఒక కళ,కిటుకు,నేర్పు.వాళ్ళు జీవితాతంతం గుర్తుంచుకుంటారు.నీకు మర్చిపోలేని అనుభూతి మిగులుతుంది.వారికి జీవనాధారం ఏర్పడుతుంది.అంటే చేసే సహాయం ఎదుటివారికి జీవనజ్యోతి వెలిగేలా ఉండాలి. ©VADRA KRISHNA #fisherman *చైనా సూక్తి