Nojoto: Largest Storytelling Platform

అల్లరివాడు నల్లనివాడు రేపల్లెలో వెన్న దొంగ వాడు జగ

అల్లరివాడు నల్లనివాడు
రేపల్లెలో వెన్న దొంగ వాడు
జగద్గురువుగా అర్జునుడికి 
భగవద్గీత చెప్పినాడట 
జగత్తు మొత్తం నిండిన 
విశ్వరూపం చూపినాడట
నమ్మి నీవు రాధే రాధే అంటే నీ తోడు వస్తాడట
बोलो प्रेम से राधे राधे #GitaJayanti #LordKrishna #RadheRadhe #RadheKrishna #Mahabharat #nojototelugu #spiritual #devotional #Arjuna #Bhagavadgita #dinakarreddy