Find the Best dinakarreddy Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos abouti love you image with red rose 2900, i love you image with red rose, red rose images with love quotes, red roses images with love quotes, red rose pic with i love u 1300,
Dinakar Reddy
బాధ బరువు మోయడం 30 ఏళ్ళు వచ్చాక చాలా మందికి తెలుస్తుంది. కానీ ఎంత కాలం మోయాలో 60 ఏళ్ళు వచ్చినా తెలియదు. ©Dinakar Reddy #kohra #dinakarreddy #dinakarwrites #telugu #YouTuber #Shayar #storytelling
Dinakar Reddy
I am not holding you, I am not smelling you, I am becoming you, To make you disappear. ©Dinakar Reddy #Isolation #dinakarreddy #dinakarwrites
#Isolation #dinakarreddy #dinakarwrites
read moreDinakar Reddy
ఏ బంధం కోసం నువ్వు ఎదురు చూసావో దానికి సమాధానంగా నేను మారాను. ©Dinakar Reddy #ranveerdeepika #dinakarreddy #dinakarwrites #Shayar #storytelling
Dinakar Reddy
నిన్ను నువ్వు అలల్లో వెతుక్కుంటూ కెరటాల ఆలోచనల నుంచి నిన్ను నువ్వు బయటికి నెట్టేస్తూ.. ©Dinakar Reddy #paani #dinakarreddy #dinakarwrites #Telugu #teluguquotes #Shayar #storytelling
Dinakar Reddy
బాధ్యతను ప్రేమించే వ్యక్తులుగా తమను తాము కొత్తగా సృజించుకునే తల్లిదండ్రులు.. ©Dinakar Reddy #maaPapa #dinakarreddy #dinakarwrites #Telugu #teluguquotes #Shayar #storytelling #teluguwriter
Dinakar Reddy
మస్తిష్కంలో మేథోమథనం ఆమె తలపులలో మరచిపోలేని అతని చిద్విలాసం.. ©Dinakar Reddy #berang #dinakarreddy #dinakarwrites #teluguquotes #teluguwriter #Shayar #storytelling
Dinakar Reddy
వెతికే నిజం జీర్ణించుకోలేనిదే అయినా పయనం ఆగదే.. ©Dinakar Reddy #khoj #dinakarreddy #dinakarwrites #teluguquotes #teluguvelugu #Shayar #storytelling #teluguwriter
Dinakar Reddy
National Doctors' Day Saluting the healing hands, which goes through, a lot of hurdles, a lot of reports, a lot of churning, to cure the patients. You will always be remembered in our prayers. ©Dinakar Reddy #doctorsday #life #NationalDoctorsDay #dinakarreddy #dinakarwrites #Shayar #storytelling
#doctorsday life #NationalDoctorsDay #dinakarreddy #dinakarwrites #Shayar #storytelling
read moreDinakar Reddy
నిను బంధించాలని ఆశ నువ్వు ఖర్చు పెట్టే ప్రతి శ్వాసా నాదే కావాలనే గోస.. ©Dinakar Reddy #Ambitions #Telugu #teluguqoutes #Shayar #storytelling #dinakarreddy #dinakarwrites
Dinakar Reddy
ఇంకా నీ తలపులే చెప్పలేని విషయాల గొలుసులే ప్రతి ఉదయం మర్చిపోయే పోరాటమే.. ©Dinakar Reddy #merasheher #dinakarreddy #dinakarwrites #Telugu #Shayar #storytelling