Nojoto: Largest Storytelling Platform

ఈనాడు నీవు సొంతం అనుకున్నదంతా-నిన్న ఇంకొకరి సొంతం

ఈనాడు నీవు సొంతం అనుకున్నదంతా-నిన్న ఇంకొకరి సొంతం కాదా?
రేపు మరొకరి సొంతం కాదా?
రేపు మరొకరి సొంతం కాగలదు!
కావున జరిగినదేదో జరగక మానదు,అనవసరంగా ఆందోళన పడకు.
ఆందోళన అనారోగ్యానికి మూలం.
ప్రయత్నలోపం లేకుండా ప్రయంతించు..

©VADRA KRISHNA
  *శ్రీ శ్రీ శ్రీ విద్యాపరకాశానందగిరి స్వాములవారి దివ్య సందేశం నుంచి
krishnavadra9628

VADRA KRISHNA

New Creator
streak icon5

*శ్రీ శ్రీ శ్రీ విద్యాపరకాశానందగిరి స్వాములవారి దివ్య సందేశం నుంచి #ప్రేరణ

171 Views