Nojoto: Largest Storytelling Platform

గడిచిన ముప్పై ఏళ్ళలో పెరిగిన కొన్ని నమ్మలేని నిజాల

గడిచిన ముప్పై ఏళ్ళలో పెరిగిన కొన్ని నమ్మలేని నిజాలంట!
నమ్మకపోయినా పర్లేదంట కానీ వినగల్గితే చాలంట!

పాటించే వాళ్ళ కన్నా పాఠం చెప్పేవాళ్ళు ఎక్కువంట!
రాజనీతి కన్నా రాజకీయ నిప్పులు ఎక్కువంట!
అన్నదాతలు కన్నా దొంగదోరలు ఎక్కువంట!
న్యూస్ కన్నా గాసిప్స్ ఎక్కువంట!
ప్రేమించే వాళ్ళ కన్నా ప్రేమించానని అనుకునే వాళ్ళు ఎక్కువంట!
స్నేహం కన్నా మోసం ఎక్కువంట!
దాంపత్యం కన్నా దరిద్రులు వైపు దారి తీసేవాళ్ళు ఎక్కువంట!
డబ్బు సంపాదించే వాళ్ళ కన్నా పొగట్టుకునే వాళ్ళు ఎక్కువంట!
ఆనందంగా ఉండే వాళ్ళ కన్నా ఆనంద పడాలనుకునే వాళ్ళు ఎక్కువంట!
ప్రత్యేక్ష స్వర్గం లాంటిది భూలోకం అని పిలవబడే ఈపరోక్ష నరకలోకంలో!
చివరికి చచ్చే వాళ్ళ కన్నా పుట్టే వాళ్ళు ఎక్కువంట!

©VEmEsH pETLA DiALOgUeS ( P3 )
  P3 పుస్తంలో ఒక పేజీలోని సారాంశం

P3 పుస్తంలో ఒక పేజీలోని సారాంశం #సమాజం

126 Views