Find the Best సమాజం Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos aboutసమాజం, నేటిసమాజంతీరు, నేటిసమాజం, సమాజంతీరు, సమాజం_తీరు,
Om Kusal
White గుడిసెరోడు తొంగి చూస్తే ఊళ్లో ఆడవాళ్ళందరూ ఉపవాసం ఉన్నారంట ©Om Kusal #Thinking భారతీయ సంస్కృతి సమాజం సమాజం మన దేశ సంస్కృతి దేశం
#Thinking భారతీయ సంస్కృతి సమాజం సమాజం మన దేశ సంస్కృతి దేశం
read moreOm Kusal
White మనసున మెదిలే ప్రతి మాట అక్షర సత్యం అని నాకు తెలుసు .మరి మీకు తెలుసా. మనకు తెలిసింది ఆచరనలో లోపం లేకుండా చూసుకోవాలి. ©Om Kusal #Thinking నా దేశ గొప్పతనం భారతీయ సంస్కృతి మన దేశ సంస్కృతి దేశం మన సాంప్రదాయాలు
#Thinking నా దేశ గొప్పతనం భారతీయ సంస్కృతి మన దేశ సంస్కృతి దేశం మన సాంప్రదాయాలు
read moreOm Kusal
White ప్రతి పరిచయం వెనకాల ఖచ్చితంగా ఏదో ఒక కారణం ఉంటుంది.లేదా పూర్వ జన్మ కోరిక ఐనా అయ్యుంటుంది. ©Om Kusal #Thinking సమాజం భారతీయ సంస్కృతి మన కోస్తాంధ్ర సమాజం Extraterrestrial life
#Thinking సమాజం భారతీయ సంస్కృతి మన కోస్తాంధ్ర సమాజం Extraterrestrial life
read moreOm Kusal
White బోర్ కొడుతుందా ? ఐతే చదవడం ప్రారంభించు. ఎన్నో విషయాలు తెలుస్తాయి. ఆ తర్వాత నువ్వే మార్గదర్శివి అవుతావు. ©Om Kusal #Thinking మన సాంప్రదాయాలు మన కోస్తాంధ్ర సమాజం నా దేశ గొప్పతనం Kalki
#Thinking మన సాంప్రదాయాలు మన కోస్తాంధ్ర సమాజం నా దేశ గొప్పతనం Kalki
read moreOm Kusal
White రోడ్డుపై వాహనంతో ప్రయాణం చేసేటపుడు ఏవైనా వెహికల్ ఆగి ఉంటుంది అని అనుకోకుండా వెళ్తుంటాము. కానీ ప్రతి బండిని గమనించాలి.లేదంటే గుడ్డిగా వెళ్లావో రెండు కుటుంబాలు చిన్నా భిన్నం అవుతాయి. ©Om Kusal #Thinking మన కోస్తాంధ్ర మన సాంప్రదాయాలు భారతీయ సంస్కృతి సమాజం ఇండియన్ ఆర్మీ
#Thinking మన కోస్తాంధ్ర మన సాంప్రదాయాలు భారతీయ సంస్కృతి సమాజం ఇండియన్ ఆర్మీ
read moreOm Kusal
White Bolo dilse Bharathbmatha ki Jai ©Om Kusal #sad_qoute మన దేశ సంస్కృతి
#sad_qoute మన దేశ సంస్కృతి
read moreLokeshgangula Lokesh
White జీవితంలో కేవలం నువ్వు ఒక్కసారే జీవిస్తారు. కానీ ఆ జీవితంలో నువ్వు సరైన పనులను చేస్తే ఒక్కసారి జీవించినా చాలు అందరి మదిలో నిలిచిపోతావు. ©Lokeshgangula Lokesh #Thinking సమాజం
#Thinking సమాజం
read moreLokeshgangula Lokesh
White గొప్ప సంబంధం రెండు విషయాలకు సంబంధించినది: మొదటిది, సారూప్యతలను ప్రశంసించడం మరియు రెండవది, తేడాలను గౌరవించడం. ©Lokeshgangula Lokesh #Thinking సమాజం
#Thinking సమాజం
read more