Nojoto: Largest Storytelling Platform

వన్నెలయ్య_సేకరణలు_గజల్లు మరణం గురించిన ఈ గజల్ చదువ

వన్నెలయ్య_సేకరణలు_గజల్లు మరణం గురించిన ఈ గజల్ చదువుతుంటే ఆ దృశ్యాలు కంటిముందు కనిపించేలా రాసిన ఈ గజల్ కవి పేరు సంతోష్ యాదవ్ "అర్శ్ " . పదునైన భావాలను గుప్పించడంలో దిట్ట అని ఆయన వ్రాసిన కొన్ని గజల్స్ చదివితే తెలిసింది . అలా చిక్కని భావాలను విషాదంలో ముంచి షేర్లలో చొప్పించిన ఓ గజల్ ని అనువదించే 
ప్రయత్నం చేసాను. భావాలు మన నేటివిటీకి దగ్గరగా ఉండేందుకు కొంత స్వతంత్రం తీసుకున్న విషయం 
రెండు గజల్స్^ని చదివినప్పుడు చదువరికి తెలుస్తుంది .

॥ అనువదించిన గజల్ ॥

కాయానికి గాఢమైన రంగు ఎలా వచ్చిందో
కొత్తబట్ట కప్పగానె మెరుపు ఎలా వచ్చిందో

మరణం గురించిన ఈ గజల్ చదువుతుంటే ఆ దృశ్యాలు కంటిముందు కనిపించేలా రాసిన ఈ గజల్ కవి పేరు సంతోష్ యాదవ్ "అర్శ్ " . పదునైన భావాలను గుప్పించడంలో దిట్ట అని ఆయన వ్రాసిన కొన్ని గజల్స్ చదివితే తెలిసింది . అలా చిక్కని భావాలను విషాదంలో ముంచి షేర్లలో చొప్పించిన ఓ గజల్ ని అనువదించే ప్రయత్నం చేసాను. భావాలు మన నేటివిటీకి దగ్గరగా ఉండేందుకు కొంత స్వతంత్రం తీసుకున్న విషయం రెండు గజల్స్^ని చదివినప్పుడు చదువరికి తెలుస్తుంది . ॥ అనువదించిన గజల్ ॥ కాయానికి గాఢమైన రంగు ఎలా వచ్చిందో కొత్తబట్ట కప్పగానె మెరుపు ఎలా వచ్చిందో #వన్నెలయ్య_సేకరణ_గజల్లు