Nojoto: Largest Storytelling Platform

*ఒక్క కాకి మరణిస్తే వంద కాకులు వచ్చి అరుస్తాయి* *అ

*ఒక్క కాకి మరణిస్తే వంద కాకులు వచ్చి అరుస్తాయి*
*అది కాకుల్లో ఉన్న ఐక్యత కు నిదర్శనం*
*మరి ఒక్క మనిషికి ఇంకొక మనిషి అన్యాయం చేస్తుంటే మరి మనలో ఐక్యత ఏది మిత్రులారా*
*ఎవడి స్వార్దం వాడే చూసుకుండే ఈ సమాజం లో ఇంకెక్కడి ఐక్యత ఉంటుందంటారా*

©uday #dost Samagam selfish but every one

uday9604269125270

uday

Silver Star
New Creator