Nojoto: Largest Storytelling Platform
uday9604269125270
  • 28Stories
  • 328Followers
  • 400Love
    75.1LacViews

uday

అందరూ బాగుండాలి అందులో నేనుండాలి అనుకున్న వ్యక్తిని నేను

  • Popular
  • Latest
  • Repost
  • Video
1f2ec7e94b306fd556e1dbf7391b994f

uday

MY ,,😬😬😬

MY ,,😬😬😬 #జీవితం

1f2ec7e94b306fd556e1dbf7391b994f

uday

*కాకి ఎవ్వరికీ కీడు చెయ్యదు*
*అయినా అది అంటే ఎవ్వరికీ*
 *ఇస్టం ఉండదు*
*కోకిల ఎవ్వరికీ మేలు చేయదు*
*అయినా అది అంటే అందరికీ*
*ఇస్టమే* 
*మనుషులు కొందరు ఎవ్వరికీ ఏ ద్రోహం చేయరు*
*మరి అలాంటి మనుషులను ఎందుకు మోసం చేస్తారు*
*అంటే ఈ సమాజం లో మంచిగా బ్రతుకుతే కూడా నేరమా*
*మిత్రులారా*
*ఒక్కటి గుర్తుకు తెచ్చుకోండి*
*ముంచే వారికన్నా మంచి వారే ఈ సమాజం లో ఎక్కువ గా ఉన్నారు*
*దయచేసి అలాంటి వారిని ముంచే వారిగా మార్చండి*

©uday tru
1f2ec7e94b306fd556e1dbf7391b994f

uday

*పాపపు సొమ్ము ఎప్పటికైనా పారిపోతుంది*
*కష్టపడి సంపాందించిన సొమ్మ కట్టుబడి ఉంటుంది*
*డబ్బున్నొడి వెనుక పది మంది ఉంటే గొప్పోడు కాదు*
*డబ్బు లేనోడి వెనుక పది మంది ఉంటేనే వాడే గొప్పొడు*
*మోసం చేయడం గొప్పకాదు*
*మంచితనమే గొప్ప అది ఎప్పటికైనా నీడల కాపాడుతునే ఉంటుంది*
*మిత్రులకు శుభోదయం*

©uday #ravishkumar
1f2ec7e94b306fd556e1dbf7391b994f

uday

1f2ec7e94b306fd556e1dbf7391b994f

uday

1f2ec7e94b306fd556e1dbf7391b994f

uday

1f2ec7e94b306fd556e1dbf7391b994f

uday

😢😢
1f2ec7e94b306fd556e1dbf7391b994f

uday

*ఒక్క కాకి మరణిస్తే వంద కాకులు వచ్చి అరుస్తాయి*
*అది కాకుల్లో ఉన్న ఐక్యత కు నిదర్శనం*
*మరి ఒక్క మనిషికి ఇంకొక మనిషి అన్యాయం చేస్తుంటే మరి మనలో ఐక్యత ఏది మిత్రులారా*
*ఎవడి స్వార్దం వాడే చూసుకుండే ఈ సమాజం లో ఇంకెక్కడి ఐక్యత ఉంటుందంటారా*

©uday #dost Samagam selfish but every one

#dost Samagam selfish but every one #సమాజం

1f2ec7e94b306fd556e1dbf7391b994f

uday

*ఏదైనా ఒక  మంచి పనిచేయాలనే తత్వం ఉండాలే తప్ప*
 *మోసం చేయాలనే ఆలోచన ఉండకూడదు*
 *మననను మోసం చేసిన వ్యక్తి భలవంతుడైతే*
*ఒక్కొక్క సారి బలవంతుడైన గాలి వానకు కొట్టుక పోక తప్పదు*
*బలవంతుడిగా అందరినీ మోసం చేయొచ్చోమో గాని చేసిన మోసాలకు ఎప్పుడో ఒకప్పుడు శిక్ష అనుభవించక తప్పదు*

©uday 9392904416
1f2ec7e94b306fd556e1dbf7391b994f

uday

అల్లుడు మేనల్లుడు

అల్లుడు మేనల్లుడు #సస్పెన్స్

loader
Home
Explore
Events
Notification
Profile