Nojoto: Largest Storytelling Platform

చేతి రాతలు,నుదిటి రాతలు ఒక్కొటి కావు నచ్చినప్పుడల్

చేతి రాతలు,నుదిటి రాతలు ఒక్కొటి కావు
నచ్చినప్పుడల్ల చెరిపేయడానికి...!
తడవని అక్షరాలు,
తడిమె హృదయాలు..
కళ్ళ వాకిలి,కన్నీళ్లతో కల్లాపు చల్లినా..
ఆరేదాక..,ఆ క్షణం ముగిసే దాక..,
నీ ఆనందాల ముగ్గులు అతకలేవు 
ఆ..ఆరని వాకిలికి.
మార్చిలేని రాతలకి మౌనమే సమాధానం...🙃

©Reddy awesome #WallTexture,#godlines,#destiny,#happen,#reality,#silencemakenoise,#realization