చేతి రాతలు,నుదిటి రాతలు ఒక్కొటి కావు నచ్చినప్పుడల్ల చెరిపేయడానికి...! తడవని అక్షరాలు, తడిమె హృదయాలు.. కళ్ళ వాకిలి,కన్నీళ్లతో కల్లాపు చల్లినా.. ఆరేదాక..,ఆ క్షణం ముగిసే దాక.., నీ ఆనందాల ముగ్గులు అతకలేవు ఆ..ఆరని వాకిలికి. మార్చిలేని రాతలకి మౌనమే సమాధానం...🙃 ©Reddy awesome #WallTexture,#godlines,#destiny,#happen,#reality,#silencemakenoise,#realization