Nojoto: Largest Storytelling Platform

White 🕉️ఓం శ్రీ గురుభ్యోనమః 🙏 *"వ్యాసభగవానుడి

White 🕉️ఓం శ్రీ గురుభ్యోనమః 🙏

*"వ్యాసభగవానుడి ఆజ్ఞ మేరకు
 అంతర్వాహినిగా సరస్వతీదేవి"*
           
*"మహా భారత"  రచన చేయ సంకల్పించిన వ్యాస భగవానుడికి "బధ్రీనాధ్"  పరిసర ప్రాంతాలు చాలా బాగా నచ్చాయట..* 
*ఏకదంత,మూషిక వాహనుడైన మన "గణపతి" స్వామి తో కలిసి వ్యాస భగవానుడు* 
 *"మహాభారత" రచన చేస్తుంటే,..* 
 🪔పక్కన ప్రవహించే  "సరస్వతి" నది* *హోరు* 
 *వారిని ఇబ్బంది పెట్టేదట ..* 
*అందుకు వ్యాస భగవానుడు సరస్వతీ నది ని ఆజ్ఞాపించారట* 
       *ఈరోజు నుండి నువ్వు* *అంతర్వాహిణియై ప్రవహించు అని *
         
 *గంగ, యమున నదులు కలిసే సంగమ స్థలం లో నీవు వెళ్లి కలువు అంతర్వాహిణియై...అని!!!* 
      
 *అదియే  *త్రివేణి సంగమం*అట్టి ప్రదేశం లో మా కుటుంబం స్నానమాచారించి,రుద్రాభిషేకం లో పాల్గొనడం మా పూర్వ జన్మ సుకృతం 🙏

 *మీ ముగ్గురి కలయుక తో ఆ ప్రదేశం "త్రివేణీ సంగమం" అన్న పేరున ప్రసిద్ధి చెందుతుంది అని దీవించారు..* 
       🚩🚩🙏🙏🙏🚩🚩

 *ఆనాటి నుండి సరస్వతీ నది..
 అంతర్వాహిణియై ప్రవహించటం మొదలు పెట్టింది...* 
*ఇది సనాతన హైందవ ధర్మానికి..* 
 *మన మహోన్నత మహర్షుల గొప్ప తనానికి* 
           *ప్రత్యక్ష నిదర్శనం..*

©Kk #Saraswathi

kk5496787571116

Kk

New Creator