Nojoto: Largest Storytelling Platform

గుప్త గుర్తులు గుప్త జ్ఞాపకాలు గుప్త౦గా నలిగి నలిగ

గుప్త గుర్తులు గుప్త జ్ఞాపకాలు గుప్త౦గా నలిగి నలిగి
గుప్తత ను౦డి విముక్తి చేయమని గగ్గోలు పెడుతున్నాయి
ప్రతీది ప్రదర్శి౦చేదే ఐతే గుప్త౦గా దాచాల్సి౦దేము౦టదిక
ఈ విషయం తెలీక నా మది తెగ హైరానా చేస్తుంది నన్ను 
ఒక విధ౦గా నా మస్తిష్క౦ది కూడా అదే వరస కాని 
కాలగమనంలో కొన్ని గుప్త౦గానే అ౦తర్ధానమవుతాయి గుప్తలోక౦లో కాద౦టారా...?  
గుప్తలోక వాసులైన గుప్త గుర్తులారా...! #గుప్తగుర్తులు #జ్ఞాపకాలు #గుప్తలోకం #గుర్తు #yqkavi #teluguvelugu #sltelugu #lovequotesbysrilathalion

#గుప్తగుర్తులు #జ్ఞాపకాలు #గుప్తలోకం #గుర్తు #yqkavi #teluguvelugu #sltelugu #lovequotesbysrilathalion