बस इतना చేయలేని వాటిని కలలతో సరిపెట్టుకో, చేసే వాటిని నిజాలలో నిలబెట్టుకో.. నీకై ఎవరూ రారు, నీ కలలకు నువ్వే యజమానివి. నీ నిజాలకు నువ్వే బాటసారివి! ©Reddy awesome #PoetInYou,#dreams,#beinghappy,#realworld