నేనింతే అంటే కుదరదు:- °°°°°°°°°°°°°°°°°°°°° బంధాలు కొనసాగాలంటే కొన్ని సార్లు అందులుగా, కొన్ని సార్లు మూగవారిగా కొన్ని సార్లు చెవిటి వారిగా, మెలగక తప్పదు..! ©VADRA KRISHNA #Happy