Nojoto: Largest Storytelling Platform

నన్ను నన్నుగా అద్దంలో చూసి ఎన్ని రోజులైందో తెలుసా.

నన్ను నన్నుగా అద్దంలో చూసి ఎన్ని రోజులైందో తెలుసా..!
ఎక్కడ మనస్సు మనిషిని ప్రశ్నిస్తుందో అని...
ఎక్కడ కన్నీళ్లు కూడగడతాయో అని..
తప్పించుకుంటూ,
పారిపోయే ఓ సాదాసీదా మనిషిని నేను🤍

©Reddy Awesome 
  #mirrortalk