ఒకప్పుడు : డబ్బు లేకున్నా ప్రేమ ఉండేది నిలబడేది గెలిచేది ఇప్పుడు : డబ్బు ఉంటేనే ప్రేమ పుడుతుంది డబ్బు ఉంటేనే ప్రేమ కొనసాగుతుంది డబ్బు ఉంటేనే ప్రేమ గెలుస్తుంది ప్రేమ విలువ కాదు మనిషి విలువ పోయింది డబ్బు విలువ పెరిగింది శుభోదయం 💕💕 ప్రేమ, డబ్బు ఈ రెండిటి ప్రభావం మన జీవితంలో ఎంత ప్రాముఖ్యత ఉందో మీ భావాలను నాతో పంచుకోండి 😊 #ప్రేమడబ్బు #collab #yqkavi #telugu #teluguquotes #YourQuoteAndMine Collaborating with YourQuote Kavi