Nojoto: Largest Storytelling Platform

కష్టసుఖాలు లో నీ వెంటే ఉంటాను అని బాధలు అధిగమిస్తూ

కష్టసుఖాలు లో నీ వెంటే ఉంటాను అని
బాధలు అధిగమిస్తూ బంధాలును నిలుపుతాను అని
కడదాకా నీ చేతిని విడువను అని 
ప్రమాణం చేశాను 
కనుచూపు మేరలో నువ్వు వున్న కన్నుతిప్పలేని పరిస్తితిలో నేను ఉన్నాను 
నా ప్రమాణం ప్రమాదంగా మారింది 
నీ చెంత చెరలేను నిను విడిచి ఉండలేను 
మన్నిస్తావు అని అనుకుంటున్న మన బంధాన్ని మరిచి పోతావు అని ఆశిస్తున్నా
 #ప్రమాణం #collab #yqkavi #telugu #teluguquotes #YourQuoteAndMine
Collaborating with YourQuote Kavi

#ప్రమాణం #Collab #yqkavi #Telugu #teluguquotes #YourQuoteAndMine Collaborating with YourQuote Kavi