Nojoto: Largest Storytelling Platform

డైరీ...✍ ఎన్నో కథలని, ఇష్టాలని,కష్టాలని.. చెప్పల

డైరీ...✍

ఎన్నో  కథలని,
ఇష్టాలని,కష్టాలని..
చెప్పలేని,చెప్పుకోలేని ఎన్నో విషయాలని దాచి,
నీకు అవసరం వచ్చినపుడు మాత్రం 
ఇంకా నీ బాధను వినడానికి నాలో..
ఓ కాగితం ఖాళీగానే వుంది అంటూ ధైర్యం చెబుతుంది.

©Reddy awesome #dairy,#story,#selfmotive,#written,#relaxation